The Chinese activity near Naku La border in Sikkim. The construction of roads and new posts by the Chinese ground forces in this area. The People's Liberation Army (PLA) activity opposite Naku La visibly increased after the Galwan valley clash in eastern Ladakh.
#IndiaChinaStandOff
#NorthKorea
#JoeBiden
#China
#Ladakh
#Galwanvalley
#PLA
#Covid19
#Covid19Vaccination
#HaridwarKumbhMela
#AgricultureBills
సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తత పరిస్థితులకు కారణమౌతోన్న డ్రాగన్ కంట్రీ చైనా.. తన దుందుడుకు చర్యలకు ఏ మాత్రం పుల్‌స్టాప్ పెట్టట్లేదు. సరికదా చాపకింద నీరులా మరింతగా విస్తరించుకుంటూ పోతోంది. కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తరచూ భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నిస్తోన్న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు.. అరుణాచల్ ప్రదేశ, సిక్కిం సరిహద్దుల్లో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి.